Asianet News TeluguAsianet News Telugu

Video news : మచిలీపట్నంలో ప్రారంభమైన గ్రామ సచివాలయ ఏ.ఎన్.ఎం నియామకాలు

కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో గ్రామ సచివాలయ ఏ.ఎన్.ఎం నియామకాలు  ప్రారంభమయ్యాయి. దీనికోసం డి.ఎం.హెచ్.ఓ కార్యాలయానికి భారీగా అభ్యర్థులు చేరుకున్నారు. DMHO కార్యాలయం వద్ద జిల్లాలోని మండలాల వారీగా ఉన్న ఖాళీలను ప్రదర్శిస్తూ ఆరోగ్య శాఖ అధికారులు నోటీసు బోర్డును ఏర్పాటు చేశారు. అప్లై చేసుకునే అభ్యర్థులు ఖాళీలున్న 3 మూడు స్థానాల పేర్లు  'ఆర్డర్ అఫ్ ప్రిఫెరెన్సు'  కోరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి కోరుకున్నస్తానం ఖాళీగా ఉంటే ఆ స్థానాన్ని సదరు అభ్యర్ధికి కేటాయిస్తారు. అయితే అభ్యర్థి కోరుకున్న స్థానం ఖాళీ లేని పక్షంలో అప్పటికప్పుడు అక్కడున్న ఖాళీలలోని ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది.

First Published Nov 4, 2019, 11:47 AM IST | Last Updated Nov 4, 2019, 11:47 AM IST

కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో గ్రామ సచివాలయ ఏ.ఎన్.ఎం నియామకాలు  ప్రారంభమయ్యాయి. దీనికోసం డి.ఎం.హెచ్.ఓ కార్యాలయానికి భారీగా అభ్యర్థులు చేరుకున్నారు. DMHO కార్యాలయం వద్ద జిల్లాలోని మండలాల వారీగా ఉన్న ఖాళీలను ప్రదర్శిస్తూ ఆరోగ్య శాఖ అధికారులు నోటీసు బోర్డును ఏర్పాటు చేశారు. అప్లై చేసుకునే అభ్యర్థులు ఖాళీలున్న 3 మూడు స్థానాల పేర్లు  'ఆర్డర్ అఫ్ ప్రిఫెరెన్సు'  కోరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి కోరుకున్న స్తానం ఖాళీగా ఉంటే ఆ స్థానాన్ని సదరు అభ్యర్ధికి కేటాయిస్తారు. అయితే అభ్యర్థి కోరుకున్న స్థానం ఖాళీ లేని పక్షంలో అప్పటికప్పుడు అక్కడున్న ఖాళీలలోని ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది.