Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ స్టిక్కర్ల గోల: ఆటోలను వెంటాడుతున్న పోలీసులు (వీడియో)

విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టిక్కర్ల వ్యవహారం కలకలం రేపింది. బందర్ రోడ్‌లోని ఆలిండియా రేడియో వద్ద సోమవారం సాయంత్రం క్యాబ్స్, ఆటో టాక్సీలకు సీఎం జగన్మోహన్ రెడ్డికి థాంక్యూ చెబుతూ ఉన్న స్టిక్కర్లను ఇచ్చి వాటిని అతికించమని చెబుతున్నారు.

విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టిక్కర్ల వ్యవహారం కలకలం రేపింది. బందర్ రోడ్‌లోని ఆలిండియా రేడియో వద్ద సోమవారం సాయంత్రం క్యాబ్స్, ఆటో టాక్సీలకు సీఎం జగన్మోహన్ రెడ్డికి థాంక్యూ చెబుతూ ఉన్న స్టిక్కర్లను ఇచ్చి వాటిని అతికించమని చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ క్యాబ్ డ్రైవర్ మేం ఎందుకు అతికించాలంటూ పోలీసులను ప్రశ్నించాడు. 

Video Top Stories