Asianet News TeluguAsianet News Telugu

మందు కావాలా బాబూ.. అయితే గొడుగు తప్పనిసరి..

విజయవాడలో మద్యం కోసం  వైన్ షాపుల వద్ద మందు బాబులు గొడుగులతో క్యూ కట్టారు.  

విజయవాడలో మద్యం కోసం  వైన్ షాపుల వద్ద మందు బాబులు గొడుగులతో క్యూ కట్టారు. కరోనా నిబంధనల ప్రకారం సోషల్ డిస్టెన్స్ కోసం గొడుగులు, ముఖానికి మాస్క్ లేనిదే మద్యం అమ్మడానికి వీలులేదు. దాన్నే వైన్ షాపు సిబ్బంది గట్టిగా ఫాలో అవుతున్నారు. దీంతో  గొడుగులతో, మాస్కులతో వచ్చిన మందుబాబులతో వైన్ షాపుల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. 

Video Top Stories