రెండురోజులకే పెచ్చులూడిన కనకదుర్గ ఫ్లై ఓవర్.. కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలు...

రెండు రోజుల క్రితం ప్రారంభమైన విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ పెచ్చులూడి పడ్డాయి. 

First Published Oct 19, 2020, 6:05 PM IST | Last Updated Oct 19, 2020, 6:05 PM IST

రెండు రోజుల క్రితం ప్రారంభమైన విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ పెచ్చులూడి పడ్డాయి. అశోక్ పిల్లర్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న APSP బెట్టాలియన్ కి చెందిన రాంబాబు అనే కానిస్టేబుల్ మీద పడడంతో చేతికి, భుజానికి గాయాలయ్యాయి. రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో ప్లై ఓవర్ పటిష్టతపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి.