Asianet News TeluguAsianet News Telugu

video news : ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టిన కారు...

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీ కొని నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టి రోడ్డు అవతలవైపు నుంచి వస్తున్న మరో కారును ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక కారులోని ప్రయాణికులను మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులుగా గుర్తించారు.

First Published Nov 4, 2019, 6:34 PM IST | Last Updated Nov 4, 2019, 6:34 PM IST