Asianet News TeluguAsianet News Telugu

బాపులపాడు మండలంలో రైతులతో గవర్నర్ బిశ్వభూషణ్ ముఖాముఖి (వీడియో)

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఆదివారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఎరువులను వినియోగించి సాగు చేస్తున్న పంట పొలాలను గవర్నర్ పరిశీలించారు

First Published Nov 17, 2019, 5:20 PM IST | Last Updated Nov 17, 2019, 5:20 PM IST

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఆదివారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఎరువులను వినియోగించి సాగు చేస్తున్న పంట పొలాలను గవర్నర్ పరిశీలించారు. అనంతరం కమ్యూనిటీ హాల్‌లో ప్రకృతి వ్యవసాయ రైతులు, మహిళా సంఘాలతో గవర్నర్ బిశ్వభూషణ్ ముఖాముఖీ నిర్వహించారు.