Asianet News TeluguAsianet News Telugu

video news : జీతాల కోసం 1100 కాల్ సెంటర్ ఉద్యోగినులు ధర్నా

Oct 31, 2019, 1:55 PM IST

కృష్ణాజిల్లా గుంటుపల్లిలోని 1100 కాల్ సెంటర్ కార్యాలయం వద్ద ఉద్యోగినులు ధర్నా చేపట్టారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా పోలీసుల మోహరించారు.