
గుడ్డలూడదీసి కొడతామంటున్న YSRCP నేతలు.. ఇదేం ట్రెండ్ సామి!
‘గుడ్డలూడదీసి కొడతాం.. ఇళ్లలో నుంచి బయటకు లాగి కొడతాం.. నరికేస్తాం..’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతల నోట పదేపదే వినిపిస్తున్న మాటలు ఇవి. ఇప్పటికే 11కి పడిపోయిన పార్టీ నాయకులు.. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఇలా బెదిరింపులతో రాజకీయం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటూ వార్నింగ్‌లు పోలీసులు మొదలు ప్రత్యర్థుల వరకు అందరికీ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేం ట్రెండ్. ఎటు దారి తీస్తుంది..?