ఏం తప్పు చేశారని మా వాళ్లపై కేసులు పెడుతున్నారు?: YS Jagan Questioned Police

Share this Video

మా వాళ్లు ఏం తప్పు చేశారని కేసులు పెడుతున్నారు? అంటూ వైఎస్ జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాజకీయంగా కుట్ర పన్ని కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

Related Video