అరేయ్ ముసలి ముం_కొడకా... అప్పుడు ఎవరి సంకనాకావురా..: చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గుడివాడ : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఇప్పుడు నీటి ప్రాజెక్టుల సందర్శన పేరిట రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు మంత్రిగా, ముఖ్యమంత్రిగా వుండగా ఎవరి సంక నాకాడంటూ మండిపడ్డారు. అప్పుడే నీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. అల్జిమర్స్ జబ్బుతో బాధపడుతున్న ముసలి ముండాకొడుకువి నీకేందుకురా రాజకీయాలు అంటూ కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.