గ్రాండ్ గా మాస్ కా దాస్ విశ్వక్సేన్ మూవీ లాంచ్ | Vishwaksen | Cult movie | Asianet News Telugu
మాస్ కా దాస్ విశ్వక్సేన్ కొత్త మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ హాజరై కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి సినిమా షూటింగ్ ప్రారంభించారు.