
టెస్టు క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు.. చిన్ననాటి కోచ్ భావోద్వేగం
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందిస్తూ.. భారత క్రికెట్‌కి ఆయన చేసిన సేవలు అద్భుతమైనవని ప్రశంసించారు. ఒక కోచ్‌గా ఆయనపై గర్విస్తున్నానన్నారు. ఇకపై తెల్లజెర్సీలో అతడిని చూడలేకపోవడం బాధగా ఉంది. కానీ వన్డే వరల్డ్‌కప్ గెలిపించేందుకు పూర్తిగా కట్టుబడి ఉంటాడని నమ్మకం ఉందన్నారు.