Viral video

Share this Video

కేరళలో అధికారులు ఓ దుకాణాన్ని సీజ్ చేశారు. అయితే పొరపాటున ఆ దుకాణంలో ఓ పిచ్చుక ఉండిపోయింది. దీంతో దాన్ని బయటకు తీసుకురావడానికి కలెక్టర్ వచ్చి ఆ సీల్ ను ఓపెన్ చేయాల్సి వచ్చింది.

Related Video