రాజకీయాల్లోకి విజయసాయి రీఎంట్రీ.. ఈసారి బాబు మద్దతుతో

Share this Video

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. వైసీపీకి ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు అంతకంటే హాట్ న్యూస్ హల్చల్ చేస్తోది. విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మద్దతుతో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజీపీ రాజ్యసభ సభ్యుడిగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించడం ఆసక్తి రేపుతోంది.

Related Video