అంతా రంగులమయం.. అంబరాన్నంటిన హోలీ సంబరాలు
దేశ వ్యాప్తంగా రంగుల పండుగ హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్ద కలిసి రంగులు చల్లుకొని సరదాగా ఆటలాడారు. హోలీ వేడుకలతో రోడ్లన్నీ రంగులమయం కాగా, పిల్లలు, పెద్దల్లో ఆనందం వెల్లివిరిసింది.