Trump Vs Zelensky: ట్రంప్ ముందే జెలెన్‌స్కీ వార్నింగ్

Share this Video

Trump Vs Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా పర్యటన ఉద్రిక్తంగా మారింది. అతడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోనే గొడవ పెట్టుకున్నాడు. ఇరు దేశాల మధ్య గొడవ యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.

Related Video