విచిత్ర వేషాలు, భక్తుల చిందులు.. వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర

Share this Video

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తులు వివిధ వేష ధారణల్లో గంగమ్మ ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Related Video