తిరుపతి గంగమ్మ జాతరలో మహిళల డాన్సులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తులు వివిధ వేష ధారణల్లో గంగమ్మ ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పుల దరువులకు మహిళలు డాన్సులు చేసి సందడి చేశారు.