తిరుపతి గంగమ్మ జాతర: పూనకంతో ఊగిపోయిన మహిళ

Share this Video

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తులు వివిధ వేష ధారణల్లో గంగమ్మ ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Related Video