మంద కృష్ణ మాదిగతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ | Asianet News Telugu
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ కలిశారు. మాదిగ రిజర్వేషన్ తో పాటు పలు అంశాలపై చర్చించారు.