
తారకరత్న ఇంటికి సతీసమేతంగా చంద్రబాబు... మేనల్లుడి భౌతిక కాయానికి భువనేశ్వరి నివాళి
హైదరాబాద్ : తెలుగు సినీ హీరో నందమూరి తారకరత్న భౌతిక కాయానికి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు.
హైదరాబాద్ : తెలుగు సినీ హీరో నందమూరి తారకరత్న భౌతిక కాయానికి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. భార్య భువనేశ్వరితో కలిసి రంగారెడ్డి జిల్లా మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న చంద్రబాబు పార్దీవదేహంపై పుష్పగుచ్చం వుంచి నివాళి అర్పించారు. అనంతరం తారకరత్న కుటుంబంతో మాట్లాడి ఓదార్చారు చంద్రబాబు దంపతులు.