భారత సైన్యానికి మనమంతా అండగా నిలబడాలి: MLC కల్వకుంట్ల కవిత

Share this Video

పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై జరిపిన వైమానిక దాడులను బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాష్టికానికి భారత సైన్యం గట్టిగా సమాధానం ఇచ్చిందన్నారు. భారత సైన్యం తన సత్తాను చాటిందని అభినందనలు తెలిపారు.

Related Video