తిన్నావా అని ఆయనొక్కడే అడిగేవాడు.. ఆర్య ప్రొడ్యూసర్ పై సుకుమార్ ప్రశంసలు

Share this Video

హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్య మూవీ ఫస్ట్ ప్రొడ్యూసర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Related Video