SriSailam Maha Shivaratri Brahmotsavam: మల్లికార్జున స్వామి హంస వాహన సేవ

Share this Video

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. 11 రోజుల పాటు కొనసాగే బ్రహ్మోత్సవాల్లో రోజుకో వాహనంపై స్వామి, అమ్మవారు విహరిస్తారు. ఇవాళ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల హంస వాహన సేవ వైభవంగా జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం చూసేయండి.

Related Video