శ్రేయా ఘోషల్ రిక్వెస్ట్

Share this Video

ఇండియన్ సింగర్ శ్రేయా ఘోషల్‌ ఎక్స్(twitter) ఖాతా హ్యాక్‌కు గురైన విషయం తెలిసిందే. అనేక ప్రయత్నాల తర్వాత అది రికవరీ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె స్పందించారు. తన ఎక్స్ ఖాతా ఫిబ్రవరి 13వ తేదీ నుంచి హ్యాక్‌ అయిందని... తాజాగా రికవరీ అయిందని తెలిపారు. ఇప్పటివరకు తన అకౌంట్ లో బెట్టింగ్ యాడ్స్, స్పామ్ యాడ్స్‌లు ప్రచారంలో ఉన్నాయని, వాటిని రిపోర్ట్ చేయాలని కోరారు.

Related Video