ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్ స్పీచ్.. మీకెవరి ఇంగ్లీష్ నచ్చిందో చెప్పండి | Asianet News Telugu
తమిళనాడులోని చెన్నై వేదికగా సీఎం స్టాలిన్ నాయకత్వంలో ఇటీవల డీ లిమిటేషన్ జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. డీలిమిటేషన్‌పై ఇద్దరు నేతలు ఇంగ్లీష్‌లో ప్రసంగించారు.