ఖాకీ యూనిఫాం సిగ్గుపడుతోంది.. రామగిరి ఎస్సైకి గోరంట్ల మాధవ్ స్ట్రాంగ్ కౌంటర్

Share this Video

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ఆదరణ కలిగిన నాయకుడు అని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం కావాలనే రాప్తాడు పర్యటనలో జగన్‌కి భద్రత తగ్గిందని ఆయన ఆరోపించారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎస్సై సుధాకర్ తీరుతో ఖాకీ యూనిఫాం సిగ్గుపడుతోందన్నారు.

Related Video