ప్రియాంకకు మిసెస్ ఇండియా దివా కిరీటం | Mrs India Diva 2025 | Priyanka Sanduri | Asianet News Telugu
తెలంగాణ గర్వంగా నిలిచింది. ప్రతిష్టాత్మకమైన మిసెస్ ఇండియా దివా 2025 పోటీలో ప్రియాంక సాందురి విజేతగా నిలిచారు. మహిళా సాధికారతకు చిహ్నంగా, తెలుగు మహిళా ప్రతిభను ప్రపంచానికి చాటారు.