భార్యతో కలిసి తిరుమలలో ప్రశాంత్ కిషోర్

Share this Video

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన భార్యతో కలిసి తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Related Video