అంత సీరియస్ అనుకోలేదు.. మోదీగారికి థాంక్స్: Pawan Kalyan on Mark Shankar health

Share this Video

సింగపూర్ లో చదువుతున్న స్కూల్ లో అగ్నిప్రమాదంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు తదితరులు తన కొడుకు ఆరోగ్యం గురించి వాకబు చేశారని తెలిపారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Video