వీర జవాన్ కుటుంబాన్ని చూసి పవన్ కళ్యాణ్ కన్నీళ్లు

Share this Video

ఆపరేషన్ సిందూర్ లో అమరుడైన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ కు కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళి తండాకు చేరుకొని మురళీ నాయక్ ను కడసారి చూసి నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి రూ. 25 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. మురళీ నాయక్ తల్లిదండ్రుల వేదన చూసి పవన్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Related Video