జమ్మూపై పాక్ డ్రోన్లతో దాడి.. S-400 డిఫెన్స్ యాక్టివేషన్

Share this Video

పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూలోని సివిల్ ఎయిర్‌పోర్ట్, సమ్బా, ఆర్‌ఎస్ పూరా, అర్ణియా ప్రాంతాలపై పాకిస్తాన్‌ ఎనిమిది క్షిపణులతో దాడి చేసింది. భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో భాగమైన S-400 పూర్తి స్థాయిలో వాటిని అడ్డుకుంది.

Related Video