శాంతి ఒప్పందం తర్వాత.. జమ్మూపై నిన్న రాత్రి పాక్ డ్రోన్ల దాడి

Share this Video

శాంతి చర్చలు జరిగిన కొన్ని గంటలకే పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని రాత్రి భారీగా డ్రోన్లతో దాడికి దిగింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో జరిగిన ఈ ఘటన భారత రక్షణ వ్యవస్థను మరింత అప్రమత్తం చేసింది. పలు డ్రోన్లను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.

Related Video