పాక్ వంకర బుద్ధి.. జమ్మూలో నివాసాలపై దాడి

Share this Video

గతరాత్రి పాక్ వైపు నుంచి జమ్మూ & కాశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలపై భారీగా కాల్పులు జరగడంతో పలు ఇళ్లకు, షాపులకు భారీ నష్టం జరిగింది. నివాసాలు తగలబడి, గాలిలో మంటలు ఎగిసిపడ్డాయి. మహిళలు, చిన్నపిల్లలు భయంతో రాత్రంతా బంకర్లలో తలదాచుకున్నారు. సైన్యం వెంటనే అప్రమత్తమై సురక్షిత ప్రదేశాలకు తరలించింది.

Related Video