
Pahalgam Attack: పహల్గామ్ దాడి ముమ్మాటికి భద్రత లోపమే: YS షర్మిల
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ అధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. విజయవాడలో పహల్గాం బాధితులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడి ముమ్మాటికి భద్రత లోపమేనన్నారు.