Pahalgam Attack: అమాయకులపై దాడికి త్వరలోనే మూల్యం చెల్లిస్తారు: మంత్రి అచ్చెన్నాయుడు

Share this Video

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు ఖండించారు. శ్రీకాకుళంలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.

Related Video