
Operation Sindoor: పాక్ అరాచకం.. కాశ్మీర్లో ప్రజల ఇళ్లపై కాల్పులు
పాకిస్థాన్ సైన్యం మరోసారి మానవతా విలువలను లెక్కచేయకుండా సివిలియన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపింది. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరిలో పలు ఇళ్లకు నష్టం వాటిల్లింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇదే తరహా ఘటనలు పెరుగుతున్నాయి. అక్కడి ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు.