Operation Sindoor: బుద్ధి మార్చుకోని పాక్.. చీకటి పడగానే డ్రోన్ల దాడి | Ind Vs Pak | Asianet Telugu
పాకిస్థాన్ మళ్లీ బుద్ధి తెచ్చుకోలేదు. చీకటి కాగానే జమ్మూకశ్మీర్లోని సాంబలో డ్రోన్ దాడులకు తెగబడింది. దాడిని భారత వాయుసేన సమర్థంగా తిప్పికొట్టింది. ఇప్పటికే జైసల్మేర్, అంబాలా, పంచకుల ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది. కాగా, ఈసారి ఎలాంటి ఉపేక్ష ఉండదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది