Operation Sindoor: గోల్డెన్ టెంపుల్ Exclusive Visuals | India Pakistan war | Asianet News Telugu

Galam Venkata Rao | Updated : May 11 2025, 05:13 PM
Share this Video

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పాక్ వరుసగా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారత సైనికుల కోసం ప్రార్థనలు సాగుతున్నాయి. పంజాబ్‌లోని గోల్డెన్ టెంపుల్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related Video