
నాగబాబు Vs వర్మ: పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు.. ఏం జరుగుతోంది?
నాగబాబు Vs వర్మ: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో వర్మ ఎక్కడా కనిపించ లేదు. పైగా, నిరసన తెలిపిన టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. అసలు పిఠాపురంలో ఏం జరుగుతోంది..?