ఎంపీల శాలరీ ఎంతో తెలుసా.? 60ఏళ్ల క్రితం రూ.500.. ఇప్పుడు ఎంతైందంటే? | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 26, 2025, 8:00 PM IST

ఎంపీల శాలరీ ఎంతో తెలుసా.? 60ఏళ్ల క్రితం రూ.500.. ఇప్పుడు ఎంతైందంటే? పార్లమెంటు సభ్యుల జీతాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల వేతనాన్ని 24శాతం పెంచుతూ పార్లమెంటరీ వ్వవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకీ మన దేశంలో ఎంపీలకు ఎంత జీతం వస్తుంది? ఇతర అలవెన్సులు ఏం ఉంటాయి? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..