ఈ ఎంపీ ఇంతేనా? ఎక్కడున్నా వివాదాలేనా?

Share this Video

ఏపీలోని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు తీరు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఎలా విభేదాలు రేపారో, ఇప్పుడు టిడిపిలో కూడా అదే ధోరణి కన్పిస్తుందన్న విమర్శలు స్వపక్షం నుంచే వినిపిస్తున్నాయి.

Related Video