
ఖోఖో బ్రెజిలియన్ హెడ్ కోచ్ లారా డోరింగ్ Exclusive Interview
న్యూఢిల్లీలో స్వదేశీ గడ్డపై ఖోఖో ప్రపంచ కప్ 2025 ఉత్కంఠభరితమైన వాతావరణంలో సాగుతోంది. ఈ టోర్నీలో 20 పురుషుల జట్లు, 19 మహిళల జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా బ్రెజిలియన్ హెడ్ కోచ్ లారా డోరింగ్ ను Asianet News పలకరించగా.. పలు ఆసక్తికరమైన ఆమె పంచుకున్నారు. తాము 'అత్యుత్తమ' జట్టుగా లారా డోరింగ్ తెలిపారు.