
కేరళ డ్రమ్స్.. ఈ వీడియో చూస్తే పూనకాలే
దక్షిణ భారతదేశపు ప్రసిద్ధ హిందూ దేవాలయ ఉత్సవాల్లో ఒకటైన త్రిశూరు పూరం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో ఆసియాలోనే అతి ఎత్తైన ఏనుగుగా గుర్తింపు పొందిన తేచికొట్టుకవు రామచంద్రన్ (రామన్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదే ఉత్సవంలో కేరళ డ్రమ్స్ పూనకాలు తెప్పించింది.