Kedarnath opening ceremony: హరహర మహాదేవ.. తెరుచుకొన్న కేదారనాథ్ ద్వారాలు

Share this Video

కేదారనాథ్ ఆలయ తలుపులు భక్తుల కోసం తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరై విశేష పూజలు నిర్వహించి తలుపులు తెరిచారు. కాగా, భోళేశంకరుడి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.

Related Video