KA పాల్ సంచలన వ్యాఖ్యలు: ట్రంప్ అంటే భారత్‌ను చైనాకు అప్పగించాలా?

Share this Video

రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ ప్రాంతాన్ని రష్యాకే అప్పగించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. అలా అయితే, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, హాంకాంగ్‌ను కూడా చైనాకు అప్పగించాలా? అని ప్రశ్నించారు.పాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related Video