
JD Vance: తాజ్ మహల్ అందాలను సందర్శించిన US వైస్ ప్రెసిడెంట్ ఫ్యామిలీ
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంతో కలిసి భారత్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అగ్రాలోని తాజ్ మహల్‌ను అమెరికా సెకండ్ లేడీ ఉషా చిలుకూరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.