
ఇషా ఫౌండేషన్: చీకట్లో శివుడు ఎలా మెరిసిపోతున్నాడో చూడండి
మహా శివరాత్రి శివ భక్తులకు ఎంతో ప్రత్యేకమైంది. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే వేడుకలు చాలా ఫేమస్. ఇక్కడ ప్రతిష్టించిన శివుని భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మహా శివరాత్రి సందర్భంగా ఇషా ఫౌండేషన్‌లో మహాదేవుని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన లైట్ షా ఆకట్టుకుంది.