పాక్ గడ్డపై గర్జించిన భారత ఫైటర్ జెట్లు

Share this Video

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో జరిగిన ఆపరేషన్ సిందూర్ వైమానిక దాడుల అనంతరం, భారత ఫైటర్ జెట్లు సరిహద్దుల్లో గర్జించాయి. పహల్గాం దాడి తర్వాత దేశ వ్యాప్తంగా అలర్ట్ కొనసాగుతోంది. సైనిక శక్తి ప్రదర్శనలో భాగంగా వాయుసేన దళాలు చురుకుగా టాక్టికల్ మార్గాల్లో గగనతలంలో కదలికలు చూపిస్తున్నాయి.

Related Video