
బోర్డర్ లో భారీగా ఆర్మీ.. జమ్మూ యువత సపోర్ట్
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని LoC సమీపంలో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పిన్ పాయింట్ ప్రెసిషన్ టార్గెట్లతో దాడులు జరిపింది. పాక్ అడ్డదారి చర్యలకు భారత దళాలు గట్టి బుద్ధి చెప్పాయి. కాగా, పాకిస్థాన్ తిరిగి దాడి చేస్తోంది. దీంతో బోర్డర్ లో భారీగా ఆర్మీ (Indian Army) మోహరించింది. భారత్, ఇండియన్ ఆర్మీకి జమ్మూ యువత మద్దతు తెలిపారు. భారత్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.